Breaking Newsతెలంగాణహైదరాబాద్

Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!

Gold Price : బంగారం ధరలు తగ్గుతున్నాయా.. పెరిగిందా.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు తగ్గుతున్నాయా..? పెరుగుతున్నాయా..? మహిళ రోజు రోజు అంచనా వేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రెండు రోజుల పాటు కొంత మేరకు తగ్గిన బంగారం ధర మంగళవారం మళ్లీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారంకు 20,800 రూపాయలు పెరిగింది.

హైదరాబాదులో 10 గ్రాముల 24 క్యారెట్ (తులం) బంగారం కు 2080 రూపాయలు పెరిగి మంగళవారం 1,32,770 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర 10 గ్రాముల తులం బంగారం కు 1900 రూపాయలు పెరిగి 1,21,700 రూపాయలకు పెరిగింది.

హైదరాబాదులో ఉన్న బంగారం మార్కెట్ ధరలు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలైనా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, నల్గొండ పట్టణాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

MOST READ : 

  1. District collector : వైద్యాధికారులకు జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. అలా చేస్తే చర్యలు..!

  2. TG News : తెలంగాణ రాష్ట్ర బంద్ సంపూర్ణం..!

  3. Tasildar : నాణ్యమైన ధాన్యానికి మద్దతు ధర.. సన్న వడ్లకు రూ.500 బోనస్..!

  4. DSP : సైకిల్ పై వెళ్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన డిఎస్పీ మహేంద్ర..!

  5. Nalgonda : అమాయక ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఇస్తామని అంత మోసమా..!

మరిన్ని వార్తలు