తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!
Miryalaguda : భూ నిర్వాసితులకు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగాలు.. సబ్ కలెక్టర్ కు సన్మానం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా దామరచర్ల లోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులైన 112 మందికి ఉద్యోగ నియామక పత్రాలు జెన్కో అందజేసింది. కాగా భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ జెన్కో, ప్రభుత్వానికి జాబితా పంపించారు. ఈ విషయమై 112 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. కాగా సబ్ కలెక్టర్ వల్లనే తమకు ఉద్యోగాలు వచ్చాయని భూ నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తూ శనివారం మిర్యాలగూడలో కలెక్టర్ ను సన్మానించారు.
MOST READ :
-
Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!
-
Obesity: స్థూలకాయులకు గుడ్ న్యూస్.. లావు తగ్గడం చాలా ఈజీ..!
-
Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
-
Viral Video : ముగ్గురు పిల్లలను చంపిన కిలాడి, ఆమె ప్రియుడు.. (వీడియో వైరల్)
-
Miryalaguda : ఎస్వి మోడల్ స్కూల్లో ఘనంగా స్నాతకోత్సవ వేడుకలు..!









