Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపండుగలుయాదాద్రి భువనగిరి జిల్లా
Bonalu : ఘనంగా కాటమయ్య స్వామి బోనాలు..!

Bonalu : ఘనంగా కాటమయ్య స్వామి బోనాలు..!
చౌటుప్పల్, మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్ద కొండూరులో ఆదివారం కాటమయ్య స్వామి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. బోనాలు, పల్లకి ఊరేగింపులు, డప్పుల మేళం, సాంప్రదాయ నృత్యాలతో ఊరంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ వేషధారణలో స్వామి వారికి బోనాలు సమర్పించి, కుటుంబ సుఖశాంతుల కోసం ప్రత్యేక పూజలు చేశారు.
MOST READ :
-
Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!
-
Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..!
-
TAJGVK : తాజ్ హోటల్స్, రిసార్ట్స్ లిమిటెడ్ ఆర్థిక ఫలితాలు.. అత్యుత్తమ పనితీరు..!
-
Agricultural Tools : రైతులకు శుభవార్త.. సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు.. దరఖాస్తులు స్వీకరణ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!









