KLN : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ ప్రభంజనం..!
KLN : ఇంటర్ ఫలితాల్లో కేఎల్ఎన్ ప్రభంజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి చెందిన కె.ఎల్.ఎన్ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గత 18 సంవత్సరాలుగా కేఎల్ఎన్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి రాష్ట్రస్థాయిలో ర్యాంకులు పొందుతున్నారు. బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులు ప్రధమ ద్వితీయ సంవత్సరాలలో అత్యధిక మార్కులు సాధించి ఈ సంవత్సరం కూడా స్టేట్ ర్యాంకులు సాధించి కె.ఎల్.ఎన్ నెంబర్ వన్ అని నిరూపించారు.
ఫస్ట్ ఇయర్ ఎంపీసీ లో :
ఎస్.కె నౌషిన్ 467
కె హాసిత 466
ఎస్.కె అఫన్ 466
మనోజ్ఞ 466 తో పాటు ఇంకా 20 మంది విద్యార్థులు 460 మార్కులపైగా సాధించారు.
బైపీసీ ఫస్టియర్ లో :
అంజుమ్ 435
సమీ కసిఫా నూరిన్ 431
సెకండ్ ఇయర్ ఎంపీసీలో :
బి చరిత 985
సిహెచ్ పవన్ 982
ఆర్ శ్రావణ్ 981
గీతాంజలి 980 మార్కులు సాధించారు.
సెకండ్ ఇయర్ బైపిసి లో :
పి సంజన 986
ఎన్ సమీర్ 983 మార్కులు సాధించి ఎప్పటికీ నెంబర్ వన్ అని నిరూపించారు. ఉత్తమ మార్కులు సాధించిన
విద్యార్థులను కరస్పాండెంట్ కిరణ్ కుమార్ డైరెక్టర్స్ నరేందర్ రెడ్డి ,పి ఎల్ ఎన్ రెడ్డి, హనుమంత రెడ్డి, చైతన్య లు అభినందించారు.
మరిన్ని వార్తలు క్లిక్ చేసి చదవండి :
Jai Congress : జై కాంగ్రెస్ అంటున్న మిర్యాలగూడ బీఆర్ఎస్ నేతలు.. ముఖ్య నేతల చేరికకు ముహూర్తం ఫిక్స్.!
Phone Taping : భాస్కర్ రావు పై స్కైలాబ్ నాయక్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు.. విచారణ చేయాలని డిమాండ్..!
Revanth Reddy : ఇక లెక్క పెట్టుకో.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డి వార్నింగ్..!
KTR : కాంగ్రెస్ అసలు రంగు ఇప్పుడిప్పుడే బయటపడుతుంది.. హామీల అమలుపై కేటీఆర్ ఘాటుగా ట్వీట్..!









