Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!

Bus Accident : కర్నూలు బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది.
హెల్ప్ లైన్ నెంబర్లు.. సంప్రదించాల్సిన అధికారులు:
9912919545 ఎం.శ్రీ రామచంద్ర, అసిస్టెంట్ సెక్రటరీ
9440854433 ఈ.చిట్టి బాబు, సెక్షన్ ఆఫీసర్
కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు :
కర్నూలు : కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు.
కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నంబర్ : 08518-277305.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101059.
ఘటనాస్థలి వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101061.
కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నంబర్ : 9121101075.
కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు : 9494609814, 9052951010.
బాధిత కుటుంబాలు పై నంబర్లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చు.
MOST READ :
-
PDS : అక్రమంగా రేషన్ బియ్యం రవాణా.. మహిళ అరెస్ట్, 20 క్వింటాళ్లు స్వాధీనం..!
-
Bus Accident : ఘోర ప్రమాదం.. దగ్దమైన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు.. 20 మందికి పైగా మృతి..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద ప్రజలకు మరో భారీ శుభవార్త..!
-
Accident : హైదరాబాద్ – నాగార్జునసాగర్ రహదారిపై ఘోర ప్రమాదం.. బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్, ఇద్దరు కొడుకులు మృతి..!









