Breaking Newsతెలంగాణరాజకీయం
Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికల తేదీలు ఇవే..!
Elections : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఎన్నికల తేదీలు ఇవే..!
తెలంగాణ బ్యూరో, మన సాక్షి:
తెలంగాణ లో స్థానిక ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువలనున్నది. రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు.
అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
పోలింగ్ రోజునే పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి.
MOST READ :
-
Miryalaguda : రాష్ట్రస్థాయికి ఎంపికైన అభ్యాస్ స్కూల్ విద్యార్థులు..!
-
Groups : తల్లి అంగన్వాడి ఆయా.. కుమారుడికి ఒకేసారి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్, నయాబ్ తహసిల్దార్, ఉద్యోగాలు..!
-
RRR ; ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన త్రిబుల్ఆర్ భూ నిర్వాసితులు..!
-
Miryalaguda : యూరియా కోసం ధర్నా చేసిన యువకుడు.. చితక్కొట్టిన పోలీసులు..!









