Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఆంధ్రప్రదేశ్Breaking News

శివయ్యను తాకిన సూర్య భగవానుడు..!

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేటలోని అతిపురాతన శ్రీ ప్రసన్న పార్వతి సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో అద్భుతమైన దృశ్యాలు ఆవిస్కృతమయ్యాయి.

శివయ్యను తాకిన సూర్య భగవానుడు..!

రామసముద్రం, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని దిగువపేటలోని అతిపురాతన శ్రీ ప్రసన్న పార్వతి సమేత చంద్రశేఖర స్వామి ఆలయంలో అద్భుతమైన దృశ్యాలు ఆవిస్కృతమయ్యాయి. శనివారం ఉదయం శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి.

ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు బాలాస్వామీ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకా లు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాధాలు అందజేశారు.

MOST READ 

Narayanpet : రూ.1.57లక్షల విలువ గల వస్త్రాలు, 2.89 లక్షల నగదు పట్టివేత..!

Gold Rate Today : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు ఎంతంటే.. లేటెస్ట్ అప్డేట్..!

Damaracharla : పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం..!

మరిన్ని వార్తలు