Breaking Newsకామారెడ్డి జిల్లాక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
ప్రేమ జంట ఆత్మహత్య..!
ప్రేమ జంట ఆత్మహత్య..!
కామారెడ్డి ,మన సాక్షి ;
ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.
వీరి ఇరువురు కూడా ఇరు కుటుంబాల వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దాంతో మనస్థాపానికి చెందిన జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
శుక్రవారం సాయంత్రం కోనాపూర్ లో చెట్టుకురి వేసుకొని సాయికుమార్, అంబర్పేటలోని తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని వీణ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి :
- iphone 16 : ఫ్లిప్ లో ఐఫోన్ 16, రూ.55 వేల లోపే.. అంత తక్కువ ఎలాగో చూడండి..!
- TG News : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే..!
- ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను ఇంటికి పంపని పాఠశాల యాజమాన్యం.. విద్యార్థి సంఘాల ధర్నా..!
- Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!
- మహిళలకు శుభవార్త.. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల గ్రౌండింగ్ కు పకడ్బందీ చర్యలు..!









