Breaking Newsక్రైంజిల్లా వార్తలువ్యవసాయంసంగారెడ్డి జిల్లా
కాలి బూడిద అయిన మక్కలు.. బోరున విలపిస్తున్న రైతు కుటుంబం..!
కాలి బూడిద అయిన మక్కలు.. బోరున విలపిస్తున్న రైతు కుటుంబం..!
కంగ్టి, మన సాక్షి :
షార్ట్ సర్క్యూట్ తో ఒక ఎకరం మక్కా పంట కాలి బూడిద అయింది. ఈ సంఘటన కంగ్టి మండల ఘనపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కంగ్టి మండల తడ్కల్ గ్రామానికి చెందిన భగవాన్ సయ్యద్ అనే రైతు తనకున్న ఎకరం భూమిలో మక్కా సాగు చేస్తున్నాడు.
పంట చేతికి వచ్చే సమయానికి మక్క పంట షార్ట్ సర్క్యూట్ తో పంట మొత్తం కాలి బూడిద అయిందని. ఆవేదన వ్యక్తం చేశాడు. సుమారు రూ.50 వేల వరకు తనకు పంట నష్టం వాటిలినట్లు తెలిపారు. తమ యొక్క కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని ఉన్నతాధికారులు వేడుకుంటూ రైతు కుటుంబం బోరున విలిసింది.
MOST READ :
-
Narayanpet : ఈదురు గాలులతో భారీ వర్షం.. విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు..!
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
TG News : పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే.. ఉల్లి ధరలు ఎంతో తెలుసా..!
-
TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!









