Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

BREAKING : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం..!

BREAKING : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం..!

మాడుగులపల్లి, మన సాక్షి:

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన మడుగులపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుగుల గ్రామానికి చెందిన పుట్ట శేఖర్ అనే వ్యక్తి ఉదయం 7.30 ప్రాంతంలో మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ వాహనం ఎక్కడిది ఎటు వెళ్ళింది.. అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

LATEST UPDATE : 

Batti Vikramarka : రూ.1000 కోట్ల బడ్జెట్ తో పూర్తి కావాల్సిన ఎస్ఎల్బీసీ సొరంగం, 4 వేల కోట్లకు పెరిగింది.. డిప్యూటీ సీఎం బట్టి..!

Ration Cards : కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డేట్ ఫిక్స్.. అర్హులు వీరే..!

Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

మరిన్ని వార్తలు