క్రైంBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!

BIG BREAKING : గొంతుకోసి.. కాలువ కట్ట పై వ్యక్తి హత్య..!

అర్వపల్లి, మనసాక్షి

గొంతు కోసి ఎస్సార్ ఎస్పి మెయిన్ కాల్వ పక్కన వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని డి.కొత్తపల్లి గ్రామ శివారులో సూర్యాపేట- జనగాం జాతీయ రహదారి365 పై మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

స్థానికులు, పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ ( 27) కార్ డ్రైవర్ గా వృత్తి కొనసాగిస్తున్నారు. పదునైన ఆయుధంతో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి కాలువ పక్కన పడేశారు.

స్థానికులు గమనించి పోలీసు సమాచారం ఇవ్వడంతో అక్కడ చేరుకున్న, సూర్యాపేట డిఎస్పి రవికుమార్, నాగారం సర్కిల్ సిఐ రఘువీర్ రెడ్డి లు ఎస్ఐ ఐలయ్య చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీమ్, డాగ్స్ బృందాలతో ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

LATEST UPDATE : 

Mobile Medicine : ఆరోగ్య వాహిని మొబైల్ వైద్యం.. సూపర్ సక్సస్, జిల్లా కలెక్టర్..! 

Success Story : వ్యవసాయాన్నేి నమ్ముకున్నాడు.. ఏడాదికి కోటి సంపాదన..!

Lion : సీసీ పూటేజీలో సింహం కనిపించింది.. భయాందోళనలో ప్రజలు.. (వీడియో)

UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!

మరిన్ని వార్తలు