Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Kangti : మనసాక్షి ఎఫెక్ట్.. అధికారుల స్పందన.. హ్యాండ్ పంప్ మరమ్మతులు..! 

Kangti : మనసాక్షి ఎఫెక్ట్.. అధికారుల స్పందన.. హ్యాండ్ పంప్ మరమ్మతులు..! 

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల జమ్గి ( బీ ) గ్రామంలో ” రిపేర్ కు నోచుకోని హ్యాండ్ పంప్ ” అనే కథనం సోమవారం మన సాక్షి దినపత్రికలో ప్రచురించడంతో గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోషి స్పందించి చెడిపోయిన హ్యాండ్ పంప్ ను మరమ్మతులు చేపట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ … చేతి పంపు ఈరోజు మరమ్మతులు చేయించానని చెప్పారు. త్రీ ఫేజ్ బోరు మోటర్ ఎక్కడుందో తెలియదు, సింగిల్ ఫేజ్ బోరు మోటార్ కూడా త్వరలో మరమ్మతులు చేపడతానని చెప్పారు. మిషన్ భగీరథ నీరు రానప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుందని అన్నారు. గ్రామంలో నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

MOST READ : 

  1. UBS అథ్లెటిక్స్ కిడ్స్ కప్ : రెండు లక్షల మందికి పైగా చిన్నారులను కదిలిస్తున్న భారతదేశపు అతిపెద్ద క్రీడా ఉద్యమం..!

  2. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  3. Miryalaguda : మిర్యాలగూడలో మంత్రులు సుడిగాలి పర్యటన.. రూ.171 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..!

  4. Hyderabad : ఇందిరా పార్క్ వద్ద అగ్ని ప్రమాదం.. దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని వార్తలు