Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
పండుగలుBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Mahashivratri : మహా శివరాత్రి లో మామిడి తోరణాలు, జల బిందెల కార్యక్రమం..!

Mahashivratri : మహా శివరాత్రి లో మామిడి తోరణాలు, జల బిందెల కార్యక్రమం..!

అర్వపల్లి, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం, కొమ్మాల, కోడూరు ,అర్వపల్లి, తిమ్మాపురం, గ్రామాలలో ఉన్న శివాలయాలలో బుధవారం మహాశివరాత్రి పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
తెల్లవారుజామునుండే మహిళలు పెద్ద ఎత్తున శివనామస్మరణ పేరుతో దేవాలయంలో ప్రదక్షిణ నిర్వహించారు.

కొమ్మాల గ్రామంలో పార్వతి సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మామిడి తోరణం, జలబిందెల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మందడి పూర్ణచంద్రారెడ్డి, వీరభద్రం, బాష పూలు శ్రీనివాస్, చంచల లక్ష్మీనారాయణ, డాక్టర్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. విధుల పట్టణ నిర్లక్ష్యం వహించిన తహసిల్దార్ సస్పెండ్..!

  2. Mega Job Mela : మెగా జాబ్ మేళా.. 100 కంపెనీలు, 20వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా..!

  3. TGSRTC : ఆర్టీసీలో 1500 మంది నియామకం.. సర్క్యులర్ విడుదల..!

  4. Indiramma Atmiya Bharosa : రైతు కూలీలకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!

మరిన్ని వార్తలు