Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

ఎండిన వరి పంటలను పరిశీలించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

కరెంట్ కోతల వల్ల రైతుల పంటలు ఎండిపోవడం దారుణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

ఎండిన వరి పంటలను పరిశీలించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

(శివంపేట – అజీజ్)

కరెంట్ కోతల వల్ల రైతుల పంటలు ఎండిపోవడం దారుణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శివంపేట మండలంలోని ఉసిరిక పల్లి గ్రామంలో వరి పంటలు ఎండిపోవడంతో వరి పంటలను మెదక్ ఎంపీ రఘు నందన్ రావు ఎండిన వారి పంటలను ఆయన పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read : Breaking News : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ 15-10-2026

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎండిపోయిన వరి పంటలకు ఎకరానికి 25000 నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ఆయన వెంట భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు బిక్షపతి. అశోక్ షాదుల్లా. డి ఆంజనేయులు గౌడ్. సర్పంచులు నాయకులు రైతులు తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు