Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణమెదక్

Minister Rajanarsimha : కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం..!

Minister Rajanarsimha : కస్తూర్బా పాఠశాల ఎస్ ఓ పై మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం..!

టేక్మాల్, మనసాక్షి:

టేక్మాల్ కస్తూర్బా పాఠశాలను సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల యజమాన్యానికి వసతి గృహంలో ఎన్ని (డార్మెంటు) లు ఉండాలని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంతమంది ఉన్నారు.

అని మంత్రి ప్రశ్నించగా బెడ్స్ గురించి వివరాలను అడగగా ఒకే గదిలో 48 మంది విద్యార్థులను పడుకోబెడుతున్నట్లు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఎస్ ఓ బాలవానిపై మంత్రి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లోని వంటగదిని వివిధ ప్రదేశాలను పరిశీలించారు.

MOST READ : 

  1. Suryapet : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో తెలుసా..!

  2. Hyderabad : టాటానగర్‌లో ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు..!

  3. Narayanpet : నిమజ్జనం లో అపశృతి.. డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతి చెందిన మున్సిపల్ కార్మికుడు..!

  4. Paneer: పనీర్ తింటే మంచిదేనా.. సామర్థ్యం తెలుసుకోండి..!

మరిన్ని వార్తలు