Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో తెలుసా..!

Suryapet : సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. ఎవరో తెలుసా..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం సోమవారం కోదాడ పట్టణం లో నిర్వహించి నూతన జిల్లా కబడ్డి అసోసియేషన్ చైర్మన్ గా సోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని ఏకగ్రీవంగా నియమించారు.

ఈ సమావేశంలో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం కల్పించినా జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కార్యదర్శి నామా నరసింహ రావు లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆధ్వర్యంలో
గ్రామీణ ప్రాంతాల్లోని కబడ్డీ క్రీడాకారులను గుర్తించి మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు..

రాష్ట్ర అసోసియేషన్ వారి సహకారం తో అంతర్జాతీయ స్థాయి కి వెళ్లేలా కృషి చేస్తాo అన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా కబడ్డి అసోసియేషన్ అధ్యక్షులు అల్లం ప్రభాకర్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ నామా నర్సింహా రావు,రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ పెద్దలు కర్తయ్య , క్రిష్టాఫోర్ బాబు కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బషీర్ పందిరి నాగిరెడ్డి ,రామకోటి రామచంధ్ర రావు, బోళ్ళ వెంకటరెడ్డి, గుణగంటి వెంకన్న, బొల్లికొండ బిక్షం తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : కనికరించని మండల స్థాయి అధికారులు.. నిమిషంలో స్పందించిన కలెక్టర్..!

  2. District collector : డిఈఓ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం.. ఆ డిప్యూటేషన్ వెంటనే రద్దు చేయలని ఆదేశం..!

  3. Urea : యూరియా కోసం క్యూలో పట్టాదారు పాసు పుస్తకాలు.. సొమ్మసిల్లి పడిపోయిన మహిళా రైతు..!

  4. Hyderabad : రికార్డ్ స్థాయిలో గణేష్ లడ్డు రూ.2.31 కోట్లకు వేలం పాట.. గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపతి..!

  5. Turmeric and honey : పసుపు, తేనెతో ఆయుర్వేద శక్తి ఉందా.. ఎలా వినియోగిస్తే ఆరోగ్యం.. తెలుసుకుందాం..! 

మరిన్ని వార్తలు