Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 విజయం..!

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 5 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సాధించినట్లు తెలుస్తోంది.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 విజయం..!

మన సాక్షి, మిర్యాలగూడ :

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ఇప్పటివరకు 5 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా, ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు సాధించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ విజయం సాధించిన వారిలో పట్టణంలోని 24, 23, 22 వార్డు, 21,13 వార్డులో విజయం సాధించారు.

కాంగ్రెస్ అభ్యర్థుల్లో 47 వ వార్డు, ఒకటవ వార్డు, 39 వ వార్డులో విజయం సాధించారు.

ముందంజలో ఉన్న వాటిలో 19, 28, 37 ఏడు, ఆరు, రెండు, 10 , 38,  వార్డులలో బి ఆర్ ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా 41, 47వ వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉండగా 40 వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు.

మరిన్ని వార్తలు