Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. ఎవరికి ఎన్ని సీట్లు..!

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. మొత్తం 48 వార్డులకు 31 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 14 వార్డులలో బీఆర్ఎస్, ఒక వార్డులో బిజెపి, ఇతరులు 02 వార్డులో విజయం సాధించారు.

Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం.. ఎవరికి ఎన్ని సీట్లు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. మొత్తం 48 వార్డులకు 31 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ, 14 వార్డులలో బీఆర్ఎస్, ఒక వార్డులో బిజెపి, ఇతరులు 02 వార్డులో విజయం సాధించారు.

ఎవరికి ఎన్ని సీట్లు :

1 వార్డ్ : గడ్డం దీపిక ( BRS )
2 వార్డ్ : గుడిసె జానకమ్మ ( BRS )
3 వార్డ్ : బంటు పద్మ ( కాంగ్రెస్ )
4 వార్డ్ : పుట్టపాక శీను ( AIFB ) 34
5 వార్డ్ : రావూరి అరుణ ( BRS )
6 వార్డ్ : ఆడోతు అశోక్ ( కాంగ్రెస్ )167
7 వార్డ్ : సందేశి రజిని ( BRS )
8 వార్డ్ : ఆంగోతు చక్రపాణి ( కాంగ్రెస్ )
9 వార్డ్ : అవుట శ్రీనివాస్ ( కాంగ్రెస్ )
10 వార్డ్ : తిరుమలగిరి గీత(కాంగ్రెస్ )
11 వార్డ్ : మర్రి అంజిబాబు ( BRS )
12 వార్డ్ : దీరావత్ స్వర్ణ ( కాంగ్రెస్ )
13 వార్డ్ : తిరుమలగిరి వజ్రం( BRS )
14 వార్డ్ : వడ్డేపల్లి శ్రీను ( BRS )
15 వార్డ్ : ఆర్క్ శ్రీజ ( కాంగ్రెస్ ) 95
16 వార్డ్ : జన్నపాల సునీత ( BRS )
17 వార్డ్ : నూకల కవిత ( కాంగ్రెస్ )
18 వార్డ్ : బూడిద సైదులు ( కాంగ్రెస్ )1
19 వార్డ్ : ఎర్రమళ్ళ దినేష్ ( BRS )1070
20 వార్డ్ : దేశిడి శ్రీలేఖ ( కాంగ్రెస్ )
21 వార్డ్ : నాగరాజు ( బీజేపీ ) 350
22 వార్డ్ : పద్మ శెట్టి లక్ష్మి ( BRS )
23 వార్డ్ : ఎండి ఎలియాస్ ( BRS )
24 వార్డ్ : తీరంశెట్టి సీత ( BRS )
25 వార్డ్ : ఆడోత్ మనోజ్ ( కాంగ్రెస్ )
26 వార్డ్ : పొదిల నిక్షిత్ ( ఇండిపెండెంట్ )
27 వార్డ్ : గొట్టిముక్కుల ఝాన్సీ ( కాంగ్రెస్ )
28 వార్డ్ : గంగుల బిక్షం ( BRS )
29 వార్డ్ : షేక్ జావీద్ ( కాంగ్రెస్ )
30 వార్డ్ : ఆలగడప విజయ కుమారి (కాంగ్రెస్ )
31 వార్డ్ : చిలుకూరి సుధా ( కాంగ్రెస్ )
32 వార్డ్ : మహమ్మద్ హమీదుద్దీన్ ( కాంగ్రెస్ )
33 వార్డ్ : షేక్ సాహేర బేగం ( కాంగ్రెస్)
34 వార్డ్ : దైద స్వప్న ( కాంగ్రెస్ )
35 వార్డ్ : దైద సొంసుందర్( కాంగ్రెస్ )
36 వార్డ్ : అబ్దుల్లా ( కాంగ్రెస్ )
37 వార్డ్ : పెద్ది శీను ( BRS )
38 వార్డ్ : కోడిరెక్క భవాని ( కాంగ్రెస్ )
39 వార్డ్ : మహమ్మద్ అబ్దుల్ సలీం ( కాంగ్రెస్ ) 470
40 వార్డ్ : మిట్టపల్లి శ్రీదేవి ( కాంగ్రెస్ )
41 వార్డ్ : గుడిపాటి శిరీష ( కాంగ్రెస్ )761
42 వార్డ్ : సోమగాని చంద్రకళ ( కాంగ్రెస్ )
43 వార్డ్ : మహమ్మద్ షభానాబేగం( కాంగ్రెస్)
44 వార్డ్ : మలగం రమేష్ ( కాంగ్రెస్ )535
45 వార్డ్ : బంటు వెంకటేశ్వర్లు ( కాంగ్రెస్ ) 850
46 వార్డ్ : బంటు శ్రీను ( కాంగ్రెస్ )406
47 వార్డ్ : ఫరూకి మహమ్మద్ ( కాంగ్రెస్ )
48 వార్డ్ : పందిరి అనిత ( కాంగ్రెస్ )604

మరిన్ని వార్తలు