Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ సంబరాలు..!

మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంబరాలు నిర్వహించారు.

Miryalaguda : మిర్యాలగూడలో కాంగ్రెస్ సంబరాలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మున్సిపల్ ఎన్నికల్లో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంబరాలు నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పటాసులు పేల్చి ర్యాలీలతో విజయోత్సవం నిర్వహించారు. విజయం సాధించిన నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి, మిట్టపల్లి సరిత ఆమె కుమారుడు మిట్టపల్లి వెంకటేష్, దేశిడి శేఖర్ రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ, బంటు వెంకటేశ్వర్లు, వార్డులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా విజయోత్సవం నిర్వహించారు.

మరిన్ని వార్తలు