క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : మిర్యాలగూడ – కాచిగూడ ట్రైన్ లో మంటలు..!

Miryalaguda : మిర్యాలగూడ – కాచిగూడ ట్రైన్ లో మంటలు..!

మన సాక్షి, మిర్యాలగూడ :

మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే ట్రైన్ లో మంటలు చెలరేగాయి. వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలో రైలులో ప్రమాద సంభవించింది. వివరాల ప్రకారం మిర్యాలగూడ నుంచి కాచిగూడ వెళ్లే రైలులో పైలట్ భోగి వెనకాల మంటలు చెలరేగాయి. వెనక బోగి కింది భాగంలోమంటలు ఏర్పడడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

విషయాన్ని గమనించిన ప్రయాణికులు పైలెట్ కి సమాచారం ఇచ్చారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనలతో గంటపాటు రైల్వే స్టేషన్ లో రైలు నిలిపివేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత రైలు ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని వార్తలు