మిర్యాలగూడ : రాజీవ్ భవన్ కు ఆర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ శంకుస్థాపన..!
మిర్యాలగూడ : రాజీవ్ భవన్ కు ఆర్చి నిర్మాణానికి ఎమ్మెల్యే బిఎల్ఆర్ శంకుస్థాపన..!
మిర్యాలగూడ , మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ కు ఆర్చి నిర్మాణానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ మెంబర్ చిరుమర్రి కృష్ణయ్య, రాష్ట్ర నాయకులు ధీరావత్ స్కైలాబ్ నాయక్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి,
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనింగ్ చైర్మన్ పోలగాని వెంకటేష్ గౌడ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్, తలకొప్పుల సైదులు, పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, డి సి సి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కౌన్సిలర్ గంధం రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కాకునూరి బసవయ్య గౌడ్, మాలికాంత రెడ్డి,
సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిమర్రి నరసింహ రావు , దైద సంజీవరెడ్డి ,రామ్ రెడ్డి, ఓ బి సి స్టేట్ కోఆర్డినేటర్ మెరుగు శ్రీనివాస్ , బొడ్డు వీరయ్య, బాదావత్ ప్రతాప్ సింగ్, జిల్లా వెంకటేశ్వర్లు, కాకునూరి విజయకుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
LATEST UPDATE :
Nirmal : స్వాతంత్ర సమరయోధుడు బాలగంగాధర్ తిలక్ స్ఫూర్తితో గణేష్ ఉత్సవాలు.. నేటికీ వందేళ్లు పూర్తి..!
Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!









