తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డితో మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

Cm Revanth : సీఎం రేవంత్ రెడ్డితో మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్..!

మిర్యాలగూడ , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ తండ్రి పురుషోత్తం రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు రేవంత్ రెడ్డిని కలిశారు. దశదినకర్మ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు