Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!
2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, ఎన్నికల పరిశీలకులు రమేష్ మిర్యాలగూడలోని డి ఆర్ సి కేంద్రాన్ని పరిశీలించారు.

Miryalaguda : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఓటర్లు సిబ్బంది ఎంతమందటే..!
మిర్యాలగూడ, మన సాక్షి:
2వ సాధారణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా, ఎన్నికల పరిశీలకులు రమేష్ మిర్యాలగూడలోని డి ఆర్ సి కేంద్రాన్ని పరిశీలించారు. రూట్ అధికారులు, జోనల్ అధికారులు, మైక్రో ఆబ్జర్వర్లు, ఇతర నోడల్ అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ను కూడా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో :
-
మొత్తం వార్డులు -48
-
పోలింగ్ స్టేషన్ -144
-
మొత్తం ఓటర్లు 93,020.
-
మొత్తం పోటీలో ఉన్న అభ్యర్ధులు. – 193.
సిబ్బంది వివరాలు :
-
రిటర్నింగ్ ఆఫీసర్ -16
-
అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ -16
-
రిజర్వ్ – 10 మంది.
-
మైక్రో అబ్జర్వర్స్:17 మంది
-
జోనల్ అఫ్ఫిసర్స్ :15 మంది
-
ప్రిసైడింగ్ అధికారులు- 144 మంది.
-
అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు- 144.
-
ఇతర పోలింగ్ అధికారులు- 432.
-
రిజర్వ్ సిబ్బంది 60 మంది.
మొత్తం పోలీస్ అధికారులు/ సిబ్బంది:- 320 మంది.
ఉదయం 07.00 గంటల నుండి సాయంత్రము 05.00 గంటల వరకు పోలింగ్, ఓటు వేయుటకు ఫోటో ఓటర్ స్లీప్ తో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి.












