Miryalaguda : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. గ్రామాలు, కోత వేళలు ఇవే..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో రేపు బుధవారం విద్యుత్ కోత విధించనున్నట్లు రూరల్ ఏఈ అమర్ సింగ్ తెలిపారు.

Miryalaguda : రేపు మిర్యాలగూడలో విద్యుత్ కోత.. గ్రామాలు, కోత వేళలు ఇవే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు గ్రామాలలో రేపు బుధవారం విద్యుత్ కోత విధించనున్నట్లు రూరల్ ఏఈ అమర్ సింగ్ తెలిపారు. (22 ఏప్రిల్ 2026 బుధ వారం) మిర్యాలగూడ మండలం, టీక్య తండ లొ ఉన్న 220కేవీ సబ్ స్టేషన్ నందు మరమ్మతు పనులు చేయుచున్నందున సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.
మండలంలోని వెంకటాద్రి పాలెం, ఇండస్ట్రియల్ ఏరియా, శ్రీనివాసనగర్, దుబ్బ తండ, తుంగపాడు , నల్లగట్టు తండ, లావుడి తండ, సామ్యగానీ తండ, టీక్య తండ, కేశవా నగర్ కాలనీ, కొత్తూరు, భాగ్య గోపాసముద్రం తండ , మరియు నందిపాడు సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న నందిపాడు, రవీంద్ర నగర్, ఐలపురo, చిల్లాపురం, ట్యాంక్ తండ, కుంట కింది తండ, కొక్య తండ, మైసమ్మ తండ తదితర గ్రామాలకు ఉదయం 07.00 గంటల నుండి 10.30 గంటల వరకు కరెంట్ సప్లయ్ నిలిపివేయబడును.
దయచేసి ఆయా గ్రామాల గృహ, వాణిజ్య, వ్యవసాయ , పరిశ్రమల వినియోగదారులు గమనించి విద్యుత్ శాఖ వారికి సహకరించగలరని అయన కోరారు.
ఇవి కూడా చదవండి
- Karimnagar : పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..17 మంది అరెస్ట్, రూ.6.74 లక్షలు స్వాధీనం..!
- Ac : ఏసి కూలర్ అవసరం లేదు.. ఫ్యాన్ కు ఇలా చేస్తే చల్లటి గాలి..!
- BRS : జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ లో కీలక పదవి.. వేదికపై ప్రకటించిన కేసీఆర్..!
- Breaking : సూర్యాపేట పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు అనుమానస్పద మృతి..!









