Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణ
Miryalaguda : మిర్యాలగూడ రూరల్ ఎస్సైపై విచారణ.. బదిలీ వేటు..!
Miryalaguda : మిర్యాలగూడ రూరల్ ఎస్సైపై విచారణ.. బదిలీ వేటు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రూరల్ ఎస్సై పై బదిలీ వేటు పడింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే అక్రమ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో జిల్లా ఎస్పీ చందన దీప్తి విచారణ చేపట్టింది.
ఇసుక అక్రమాలపై ఇసుక రవాణా దారులతో యఎస్ఐ సతీష్ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కోవడంతో జిల్లా ఎస్పీ విచారణ చేపట్టింది. కాగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ALSO READ : BRS – BSP : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పి పొత్తు..!









