Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండపండుగలు
Miryalaguda : మహిళల ఆటపాటలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ..!
Miryalaguda : మహిళల ఆటపాటలతో ఎంగిలి పువ్వు బతుకమ్మ..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం తో పాటు పరిసర గ్రామాలలో పూల పండుగ బతుకమ్మ పండుగ బుధవారం ప్రారంభమైంది. ఎంగిలిపువ్వు బతుకమ్మతో మహిళలు బతుకమ్మ పండుగను ప్రారంభించారు.
మిర్యాలగూడ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు ఆటపాటలతో సందడి చేశారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, సీతారాంపురం, వాసవి కాలనీ, కన్యకా పరమేశ్వరి టెంపుల్ ప్రాంగణం, ప్రతి కూడలిలో మహిళలు బతుకమ్మలు ఆడారు.




LATEST UPDATE :
-
Runamafi : రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్.. వారికి కూడా రుణమాఫీ..!
-
District Collector : కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు.. సర్వేకై తక్షణమే బృందాలను ఏర్పాటు చేయాలి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో ప్లాస్టిక్ కవర్స్ నిషేధించేందుకు ప్రమాణం చేయించిన ఎమ్మెల్యే..!
-
District collector : రేపటి నుంచి డిజిటల్ కార్డు పైలట్ సర్వే.. ఐదు రోజుల్లో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ ఆదేశం..!










