Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి
Missing : ఏడవ తరగతి విద్యార్థి మిస్సింగ్..!

Missing : ఏడవ తరగతి విద్యార్థి మిస్సింగ్..!
శంకర్‌పల్లి , (మన సాక్షి):
ఓ బాలుడు అదృశ్యమైన ఘటన శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి కొత్తపల్లి గ్రామానికి చెందిన అల్లి (13) ఏడవ తరగతి హాస్టల్లో చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లాడు.
రాత్రి అయినా ఇంటికి తిరిగి రానందున కుటుంబ సభ్యులు చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో ఎంత వెతికిన కనిపించకపోవడంతో సోమవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. బాలుడు కనిపిస్తే పోలీస్ స్టేషన్ లో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. బాలుడి తండ్రి షకీల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
MOST READ :
-
Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!
-
GOOD NEWS : పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త.. ఇళ్ల నిర్మాణాలకు ఇక ఫీజు రూ.1 మాత్రమే..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!









