తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలునల్గొండ

Nalgonda : పోలీసు శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన యువతేజం..!

Nalgonda : పోలీసు శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన యువతేజం..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్ యువతేజం కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువత యొక్క క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు కబడ్డీ క్రీడలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఆసక్తి గల గ్రామీణ యువకులు తమ యొక్క టీం సభ్యుల పేర్ల జాబితాను సంబంధిత పోలీస్ స్టేషన్ లో పిబ్రవరి 02లోపు నమోదు చేసుకోవాలని కోరారు.

పిబ్రవరి 03 నుండి 09వరకు మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారనీ, మండల స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు 10పిబ్రవరి నుండి 16వరకు వరకు డివిజన్ జిల్లా స్థాయిలో నిర్వహిడం జరుగుతుందని డివిజన్ స్థాయిలో గెలుపొందిన అభ్యర్థులకు జిల్లా స్థాయిలు పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా యువకులు క్రీడలలో ఇప్పుడు నాకు బాధ్యత లేదా పాల్గొనాలని అన్నారు.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంచడానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. అంతకుముందు కబడ్డీ పోటీల సంబంధించి పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్బి డియస్పి రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు,2 టౌన్ సిఐ రాఘవరావు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Railway Recruitment : ఇండియన్ రైల్వేస్ లో కొలువుల జాతర.. వేతనం రూ.35000.. వెంటనే దరఖాస్తు చేయండి..!

  2. Rythu : యూరియా కోసం రైతుల కష్టాలు.. క్యూ లైన్ లో చెప్పులు పెట్టిన రైతులు..!

  3. Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!

  4. Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!

  5. PDS : డీలర్లే రేషన్ బియ్యం దందా.. భారీగా పట్టివేత.. ఇద్దరు డీలర్ల పై కేసు నమోదు..!

మరిన్ని వార్తలు