Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణవైద్యంహైదరాబాద్

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!

Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు తిరుపతన్నకు బెయిల్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ లభించింది. పలువురి ఫోన్లో టాప్ చేశారంటూ నమోదైన కేసులో సోమవారం సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్న 10 నెలలుగా జైల్లోనే ఉన్నారు.

బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆయన పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పలుమార్లు వాయిదా పడింది. సోమవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పది మాసాలుగా జైల్లో ఉన్న ఎ ఎస్పీ తిరుపతన్న సుప్రీంకోర్టు తీర్పుతో విడుదల కానున్నారు.

MOST READ :

  1. Gold Price : ఒక్క రోజే గోల్డ్ ఢమాల్.. రూ.1700 తగ్గిన ధర..!

  2. Holidays : ఫిబ్రవరిలో అన్ని సెలవులా.. ఎందుకో తెలుసుకుందాం..!

  3. Rythu Bharosa : రైతు భరోసా ప్రారంభం నేడే.. అమలు ఎప్పుడో తెలుసా.. బిగ్ అప్డేట్..!

  4. Miryalaguda : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం.. లక్షల్లో వసూలు.. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్..!

  5. Miryalaguda : ఇటుక బట్టీలపై అధికారుల దాడులు.. యజమానిపై కేసు నమోదు..!

మరిన్ని వార్తలు