Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం.. పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన దుండగుడు

ఏ పి లో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది.

రాప్తాడు ఉన్నత పాఠశాలలో కలకలం.. పదో తరగతి విద్యార్థిని గొంతు కోసిన దుండగుడు

మన సాక్షి : వెబ్ డెస్క్ :

ఏ పి లో రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ ఉన్మాది చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో గోపిక లక్ష్మి అనే విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాడి ఘటనతో పాఠశాల ప్రాంగణంలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థినిపై దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు