Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

Miryalaguda : సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం తుంగపహాడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ హాజరయ్యారు.

ముందుగా రామాలయంలో పూజలు చేసి నామినేషన్ పత్రాలను తీసుకొని ర్యాలీగా బయలుదేరి తుంగపహాడ్ గ్రామపంచాయతీ క్లస్టర్ లో రిటర్నింగ్ అధికారి వీరయ్య కు నామినేషన్ సమర్పించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచుగంట్ల లింగయ్య యాదవ్, మండల కాంగ్రెస్ నాయకులు మచ్చ వెంకన్న, లావుడి బలరాం, రెమడాల శ్రీను, చెన్నారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మధుసూదన్, ధనలక్ష్మి, మంగమ్మ, విజయ, ప్రమీల, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా కిడ్నాప్..!

  2. Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!

  3. Gold Price : బంగారం @ 13,600.. ఈ రోజు ధర ఎంతంటే..!

  4. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

మరిన్ని వార్తలు