తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

మాజీ ఎంపీటీసీ మృతికి ఎమ్మెల్యే సంతాపం..!

మాజీ ఎంపీటీసీ మృతికి ఎమ్మెల్యే సంతాపం..!

పీఏ పల్లి, మన సాక్షి :

పిఏ పల్లి మండల పరిధిలోని యాల్లపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుండాల గోవిందు మరణించగా ఆయన చిత్రపటానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్దన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండల్ యాదవ్, బొల్లు గోవిందు యాదవ్, మాజి ఎంపీటీసీ నారాయణ నాయక్, గ్రామ నాయకులు శంకర్, వాగ్య,కొండల్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

UPI : ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేవారికి అలర్ట్.. ఫిబ్రవరి 15 నుంచి కొత్త రూల్స్..!

Gold Price : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్.. తెలుగు రాష్ట్రాల్లో కొనడం కష్టమే..!

Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!

మరిన్ని వార్తలు