తెలంగాణBreaking Newsరాజకీయం

MLA : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు..!

MLA : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు..!

రాజేంద్రనగర్, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదయింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజేంద్ర నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై బి ఎన్ ఎస్ 356(2), 353(B)352 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

MOST READ : 

  1. TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!

  2. ACB : రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్.. మీడియా పేరుతో వసూళ్లు..!

  3. ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

  4. Gold Price : భారీగా రూ.13,600 తగ్గిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ధర ఎంతంటే..!

మరిన్ని వార్తలు