క్రైంBreaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి

Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!

Accident : రోడ్డు ప్రమాదంలో తల్లీ కుమారుడి దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం..!

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :

షాద్ నగర్ నియోజకవర్గంలోని నందిగామ మండలం రంగాపూర్ శివారు దర్గా రోడ్డు మూలమలుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళుతున్న మహిళ ఇద్దరు కుమారులకు తీవ్ర గాయాలయ్యాయి.

చంద్రయాన్ గుట్టకు చెందిన తల్లి కుమారులు హజ్రబేగం (35), అబ్దుల్ రహమాన్ (12), చికిత్స పొందుతూ మరణించారు. అబ్దుల్ రహీం(9) పరిస్తితి విషమంగా ఉంది. మార్గ మద్యలో రంగాపురం గ్రామ శివారు మూలమలుపు వద్ద స్కూటీపై ప్రయాణిస్తున్న హజ్రబేగం ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.

ALSO READ : 

BREAKING : కంటైనర్ లో 800 కేజీల గంజాయి తరలింపు..!

Srisailam : శ్రీశైలంకు 4.24 లక్షలు, సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. 575 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం.. Latest Update

Milk packets : మీరు ప్యాకెట్ పాలు తాగుతున్నారా.. అయితే ఇవి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే..!

మరిన్ని వార్తలు