Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsరంగారెడ్డి

BREAKING : కంటైనర్ లో 800 కేజీల గంజాయి తరలింపు..!

BREAKING : కంటైనర్ లో 800 కేజీల గంజాయి తరలింపు..!

రంగారెడ్డి జిల్లా బ్యూరో, మనసాక్షి :

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పెద్ద గోల్కొండ వద్ద ఎస్వోటీ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒక కంటైనర్ లో 800 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. వీటి విలువ దాదాపు 2 కోట్ల 94 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

సైబరాబాద్ ఎస్వోటీ డీసీపీ డి. శ్రీనివాస్ పర్యవేక్షణ లో శంషాబాద్ డీసీపీ రాజేష్, అడిషనల్ డీసీపీ శోభన్ కుమార్, కేఎస్ రావు ఏసీపీ శంషాబాద్, శివకుమార్ ఇన్స్పెక్టర్ శంషాబాద్, ఎస్వోటి బాలానగర్, టీం పాల్గొని చాకచక్యంగా గంజాయి తరలిస్తున్న డీసీఎం కంటైనర్ ను పట్టుకున్నారు.

ALSO READ : 

Srisailam : శ్రీశైలంకు 4.24 లక్షలు, సాగర్ కు 5.24 లక్షల క్యూసెక్కుల వరద.. 575 అడుగులకు చేరిన సాగర్ నీటిమట్టం.. Latest Update

Fack currency : జోరుగా నకిలీ నోట్లు చలామణి.. వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠా..! 

Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కసరత్తు.. వీరంతా అనర్హులేనా..?

మరిన్ని వార్తలు