Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

కబేలాలకు పశువుల తరలింపు.. కేసు నమోదు..!

కబేలాలకు పశువుల తరలింపు.. కేసు నమోదు..!

చింతపల్లి మన సాక్షి ;

హైదరాబాద్, నాగార్జునసాగర్ రహదారి పైన ఆదివారం పోలీసులు చింతపల్లి గ్రామ శివారులో హైవేపై వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామానికి చెందిన బైకాని లింగం, అనే వ్యక్తి కొండమల్లేపల్లి సంతలో పది పశువులను కొనుగోలు చేసి TS 30TA 75 92 నెంబర్ గల అశోక లీ లాండ్ గూడ్స్ వాహనంలో హైదరాబాద్ కు తరలిస్తున్నాడు.

ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేసి పశువులను తరలిస్తున్న బైక్ అని లింగం వ్యాన్ డ్రైవర్ గంటల గణేష్ పై ఎస్ ఐ బి యాదయ్య కేసు నమోదు చేశారు. పట్టుకున్న పశువులకు వెటర్నరీ డాక్టర్ వద్ద వైద్య పరీక్షలు నిర్వహించి వాటిని పెంపకం కోసం గోశాలకు తరలించారు.

LATEST UPDATE : 

Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ.. కంటెస్టెంట్స్ వీళ్లే..!

Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!

Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు