Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండసినిమా
Nagarjunasagar : సాగర్ సందర్శించిన సినీ యాక్టర్ లయ..!
Nagarjunasagar : సాగర్ సందర్శించిన సినీ యాక్టర్ లయ..!
నాగార్జునసాగర్, మన సాక్షి :
నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆదివారము నాడు సినీ నటి, హీరోయిన్ లయ సందర్శించారు. నాగార్జునసాగర్ డ్యాం గేట్ల ద్వారా నీటి విడుదల జరుగుతూ ఉండడంతో ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సాగర్ ని సందర్శించారు.
సినీ హీరోయిన్ లయ తన కుటుంబ సభ్యులతో నాగార్జునసాగర్ డ్యాం నీటి సోయగాలను వీక్షించడానికి సాగర్ కి వచ్చారు. సినీ హీరోయిన్ లయను గుర్తించిన ఆమెతో ఫోటోలు దిగటానికి ఆసక్తి కనబరిచారు.
ALSO READ :
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!
మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!
Nagarjunasagar : సాగర్ కి పోటెత్తిన టూరిస్టులు.. కనీస సౌకర్యాలు లేక ఇక్కట్లు..!









