తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం
Komatireddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్..!

Komatireddy : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్..
ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ.
బీఆర్ఎస్ హయంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తెచ్చా..
ప్రజల కోసం మళ్ళీ రాజీనామాకు రెడీ
నాకు పదవులు కాదు, ప్రజలు ముఖ్యం…
వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి..
మంత్రి పదవి ఇస్తా అంటేనే కాంగ్రెస్ లోకి బ్యాక్ అయ్యా….
జూనియర్ లకు మంత్రి పదవి ఇచ్చి నన్ను దూరం పెట్టారు..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనేది వాళ్ళ విజ్ఞత
మునుగోడు అభివృద్ధి మాత్రం నా బాధ్యత..
పదవుల కోసం కాళ్లు పట్టుకునే నైజం నాది కాదు..
వేల కోట్లు దోచుకునే వాడికి పదవులు కావాలి, నాకెందుకు పదవులు…
మంత్రి పదవి కావాలా ? మునుగోడు ప్రజలు కావాలా ? అంటే మునుగోడు ప్రజలే కావాలని చెబుతా..
MOST READ :
-
District collector : జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన.. వైద్య సేవలపై కీలక ఆదేశం..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచొద్దు..!
-
Miryalaguda : మిర్యాలగూడలో సాండ్ బజార్.. తక్కువ ధరకే ఇసుక..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం.. ఏదైనా పిన్ నెంబర్ ఉండదు.. మరి లావాదేవీలు ఎలాగో తెలుసుకుందాం..!









