Municipal Elections Results : తిరుమలగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం..!
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ టిఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మున్సిపాలిటీ కనీసం చేసుకోండి.

Municipal Elections Results : తిరుమలగిరి మున్సిపాలిటీ బిఆర్ఎస్ కైవసం..!
తుంగతుర్తి, మన సాక్షి
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ టిఆర్ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మున్సిపాలిటీ కనీసం చేసుకోండి.
రిజల్ట్స్, మెజారిటీ
1. వార్డు లక్ష్మి – BRS
2. వార్డ్ జక్కుల రమేష్ – BRS -75
3. వార్డు : కారు పోతుల సోమలక్ష్మి -BRS- 24
4. వార్డు శకుంతల- BRS
5. వార్డ్ : శివరాత్రి వెంకన్న – ఇండిపెండెంట్-
6. వార్డ్ : కేసిడి కవిత – కాంగ్రెస్ -130
7. వార్డ్ బత్తుల శ్రీను -కాంగ్రెస్
8. వార్డ్ : చిలక వెన్నెల – కాంగ్రెస్ 173
9. వార్డ్ : కన్నబోయిన మల్లయ్య -కాంగ్రెస్
10. వార్డ్: యాకూబ్- BRS -2
11. వార్డ్ : గోవిందమ్మ -BRS-320
12. వార్డ్ : గీత – BRS- 147
13. వార్డ్: జ్యోతి -BRS -69
14.వార్డ్ : సంకె పెళ్లి రఘునందన్ – BRS -129
15. వార్డ్: త్రిశూల్- BRS -194
సూర్యాపేట జిల్లా: తిరుమలగిరి మున్సిపాలిటీ మొత్తం 15 వార్డులకు
BRS- 10
కాంగ్రెస్ – 4
ఇండిపెండెంట్-1