Breaking Newsfoodజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా
Suryapet : మున్సిపల్ సానిటరీ సిబ్బంది ఆకస్మిక తనిఖీ.. ఎల్ఎస్ బేకరీ కి రూ. 5000 జరిమానా..!
Suryapet : మున్సిపల్ సానిటరీ సిబ్బంది ఆకస్మిక తనిఖీ.. ఎల్ఎస్ బేకరీ కి రూ. 5000 జరిమానా..!
సూర్యాపేట, మనసాక్షి
సూర్యాపేట పట్టణంలోని చర్చి కాంపౌండ్ రోడ్డులో గల ఎల్.ఎస్.బేకరీ పై నిన్న సీతారాం పురం కు చెందిన వారు కేక్ తిని అస్వస్థత కు గురి ఆయిన విషయమై సోషల్ మీడియాలో వొచ్చిన వార్త కు గాను మున్సిపల్ కమీషనర్ బి.శ్రీనివాస్ ఆదేశంల మేరకు మున్సిపల్ సానిటరీ సిబ్బంది మంగళ వారం ఎల్ ఎస్ బేకరీ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఆహార పదార్ధములను పరిశీలన చేసి షాప్ యాజమాన్యానికి రూ 5000/- లు జరిమానా వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్ , యాదగిరి,ఎన్విరాన్ మెంట్ ఇంజనీరు శివ ప్రసాద్, వార్డ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జవాన్లు విక్రమ్ , మల్లికార్జున్ ,తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
District Collector : ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ఇండ్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్..!
-
DBS: వృద్ధుల సంరక్షణలో భేష్.. ఇంపాక్ట్ బియాండ్ అవార్డును అందుకున్న హైదరాబాద్ సంస్థ..!
-
Godrej: పని వాతావరణంలో విప్లవం: ఇంటీరియో ‘పెప్-అప్’ టేబుల్ రేంజ్ విడుదల..!
-
Survey: దోమల అగరబత్తుల తయారీలో నిబంధనలకు పాతర.. అసౌకర్యంలో 67 శాతం ప్రజలు..!
-
Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!









