Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : నల్లగొండ కార్పొరేషన్ పై ఎగిరిన కాంగ్రెస్ జెండా.. ఏ డివిజన్ లో గెలిచింది ఎవరు..!

నల్లగొండ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలలో హురాహోరీ సాగిన పోరులో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. శుక్రవారం జరిగిన కౌంటింగ్లో నల్లగొండ కార్పొరేషన్ 48 వార్డులకు గాను 29,డివిజన్లలో విజయం సాధించి మేయర్ ఎన్నికకు సరిపోను మెజార్టీ సాధించింది.

Nalgonda : నల్లగొండ కార్పొరేషన్ పై ఎగిరిన కాంగ్రెస్ జెండా.. ఏ డివిజన్ లో గెలిచింది ఎవరు..!

నల్లగొండ, మన సాక్షి :

నల్లగొండ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికలలో హురాహోరీ సాగిన పోరులో కాంగ్రెస్ విజయ డంకా మోగించింది. శుక్రవారం జరిగిన కౌంటింగ్లో నల్లగొండ కార్పొరేషన్ 48 వార్డులకు గాను 29,డివిజన్లలో విజయం సాధించి మేయర్ ఎన్నికకు సరిపోను మెజార్టీ సాధించింది.

కాంగ్రెస్ 29 డివిజన్లో బి ఆర్ ఎస్ 9 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాలుగు, బీజేపీ నాలుగు, ఏఐఎంఐఎం రెండు, సీట్ల లో విజయం సాధించారు. అయితే మేయర్ ఎన్నికకు 25 మ్యాజిక్ ఫిగర్ కాగా కాంగ్రెస్ ఆ ఫిగర్లు దాటి మేయర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొనుంది.

ఒకటో డివిజన్ ఆలకుంట్ల నాగరాజు కాంగ్రెస్, రెండవ డివిజన్ పెరిక యాదయ్య,, టిఆర్ఎస్, మూడో డివిజన్పేర్ల మల్లేశ్వరి, టిఆర్ఎస్ నాలుగో డివిజన్ రత్నగిరి తారకమ్మ, టిఆర్ఎస్ ఐదవ డివిజన్ పున్న జ్ఞానేశ్వరి కాంగ్రెస్, ఆరో డివిజన్ టిఆర్ఎస్, ఏడవ డివిజన్ మారగోని భవాని టిఆర్ఎస్, ఎనిమిదో డివిజన్ వజ్జ సంతోషిని కాంగ్రెస్, 9వ డివిజన్ బానావత్ దీప్లా, టిఆర్ఎస్, పదవ డివిజన్ పిల్లి కృష్ణంరాజు,

11వ డివిజన్ పాలకూరి సుమలత ఏఐఎఫ్బి 12వ డివిజన్ కాంగ్రెస్, పద మూడో డివిజన్ గుమ్ముల జానకి కాంగ్రెస్, 14 వ డివిజన్ బొజ్జ శంకరయ్య కాంగ్రెస్, 15వ డివిజన్రమేష్ బి ఆర్ ఎస్, 16 వ డివిజన్పెరిక స్వాతి కాంగ్రెస్, 17వ డివిజన్ మందడి లిఖిత బిఆర్ఎస్,18 వ డివిజన్ ఆలకుంట్ల ఝాన్సీరాణి ఏ ఐ ఎఫ్ బి,19 వ డివిజన్ గోగుల గణేష్ కాంగ్రెస్, 20వ డివిజన్ అల్లి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్,

21 వ డివిజన్ ఇబ్రహీం మహమ్మద్ కాంగ్రెస్,22 కాంగ్రెస్23 కాంగ్రెస్ 24 వ డివిజన్ స్వాతి గోపగాని బి ఆర్ ఎస్, 25 వ డివిజన్ వంగూరి నవ్యశ్రీ బీజేపీ, 26 గౌసియా బేగం, ఇండిపెండెంట్ 27 డివిజన్ రేవతి బిజెపి 28 డివిజన్ గుండబోయిన పుష్పలత కాంగ్రెస్,29వ డివిజన్ కాంగ్రెస్, ముప్పై డివిజన్ మార్గోన్ నవీన్ కుమార్ కాంగ్రెస్, 31 కౌసల్య కాంగ్రెస్, 32 బుర్రి చైతన్య కాంగ్రెస్, 33 రేగటి అండా లు కాంగ్రెస్,

34 ఎదుల శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్35 కాంగ్రెస్ 36 గంట్ల అనంతరెడ్డి ఇండిపెండెంట్, 37 బిజెపి అఖిల్ రామగిరి, 38 బోయినపల్లి వేదశ్రీ కాంగ్రెస్, 39 దాసరి సాయి బిజెపి, 40 బొడ్డుపల్లి లక్ష్మీ కాంగ్రెస్, 41 కేసాని వేణుగోపాల్ రెడ్డి కాంగ్రెస్,42 అల్లి నాగలక్ష్మి ఏఐఎఫ్బి, 43 ఎండి ఖలీల్ కాంగ్రెస్,44 మొహమ్మద్ ఇఫ్రాన్ అహ్మద్ కాంగ్రెస్, 45 మహమ్మద్ ఏఐఎంఐఎం,46 మహమ్మద్ రఫీ ఉద్దీన్ ఏఐఎంఐఎం, 47 అబ్బగోని కవిత కాంగ్రెస్48 యమ కవిత రాణి కాంగ్రెస్లు ఎన్నికయ్యారు. నూతనంగా కార్పొరేట్ గా ఎన్నికైన అభ్యర్థులను ఆయా వార్డులలో ఓటర్లు సంబరాలు నిర్వహించి ఘనంగా సన్మానించారు

మరిన్ని వార్తలు