క్రైంBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : నార్కోటిక్స్ స్నైపర్ పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు..!

Narayanpet : నార్కోటిక్స్ స్నైపర్ పోలీస్ జాగిలంతో ఆకస్మిక తనిఖీలు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలో నార్కోటిక్స్ స్నైపర్ పోలీసు జాగిలంతో పలు ప్రదేశాలలో  ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమ రవాణా జరగకుండా నారాయణపేట పట్టణంలో పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కిరాణా షాపులలో, అనుమానంగా ఉన్న ప్రదేశాలలో కొరియర్ షాప్ లలో, పాన్ షాప్ లలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.

ప్రజలు, ఎవరైనా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తున్న లేదా రవాణా చేసిన, సరఫరా చేసిన వెంటనే డయల్ 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సంతోష్, నార్కోటిక్స్ స్నైపర్ డాగ్ విక్కి, డాగ్ హ్యాండ్లర్ పరమేష్ పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

  2. Mega Job Mela : నిరుద్యోగులకు శుభవార్త.. రేపు మెగా జాబ్ మేళా..!

  3. Gold Price : భారీగా దిగి వచ్చిన బంగారం.. ఈరోజు ధర ఎంతంటే..!

  4. Viral Video : బస్సు ఆపలేదని 10 కి.మీ. చేజ్ చేసిన మహిళ.. కండక్టర్ తో వాగ్వాదం.. (వైరల్ వీడియో)

  5. Nalgonda : నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు ఇవి తెచ్చుకోవాలి.. జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు