తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య

JEE : జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థికి జాతీయ ర్యాంక్..!

JEE : జేఈఈ మెయిన్స్ లో గిరిజన విద్యార్థికి జాతీయ ర్యాంక్..!

చింతపల్లి, మన సాక్షి:

చింతపల్లి మండల పరిధిలోని ప్రశాంతపురి తండాకు చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబ విద్యార్థి అయిన కేతావత్ గ్యాంమ్లా కుమారుడు కేతావత్ మురళీకృష్ణ ఆల్ ఇండియా జేఈఈ 2025 మెయిన్స్ లో 509వ ర్యాంకు సాధించాడు. ఈ విద్యార్థి 1 నుండి 10 వరకు మాల్ లోని సెయింట్ స్టీఫెన్ పాఠశాలలో అనంతరం హైదరాబాదులోని ఇంటర్ నారాయణ కళాశాలలో చదువుకొని జేఈఈ మెయిన్స్ లో సీట్ సాధించాడు.

ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు గురువులకు గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన ఆ విద్యార్థిని పలువురు తండా గిరిజనలు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. కేతాతు లక్ష్మణ్ మరింత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ఆ తండా గిరిజనులు ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా కష్టపడి చదివి చదివి ర్యాంకు సాధించిన విద్యార్థికి ఆ గ్రామ పంచాయతీ పెద్దలు శుభాకాంక్షలు తెలిపి విద్యార్థిని అభినందించారు. అనుభవించిన వారిలో కేతావత్ కిషన్ నాయక్, గోపాల్ నాయక్, మల్లేష్ నాయక్, శ్రీను నాయక్, నరసింహ నాయక్, తదితరులు ఉన్నారు.

MOST READ : 

  1. Job Mela : నిరుద్యోగులకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశం.. మెగా జాబ్ మేళా.. అర్హత ఏదైనా ఉద్యోగం..!

  2. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  3. Miryalaguda : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కేఎల్ఎన్ విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు..!

  4. TG News : తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ రోజే.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు