Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Nelakondapally : భారీ కొండ చిలువ.. రైతుల అరుపులు, కేకలు..! 

Nelakondapally : భారీ కొండ చిలువ.. రైతుల అరుపులు, కేకలు..! 

నేలకొండపల్లి, మన సాక్షి :

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లోని మోటాపురంలో భారీ కొండ చిలువ ను రైతులు చంపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని మోటాపురం లో భూక్యా వెంకట్ రాములు అనే రైతు గురువారం తమ పత్తి పొలంలో పని చేస్తుండుగా…ఒక్కసారిగా కొండ చిలువ కలకలం రేపింది.

ఉలిక్కిపడ్డ రైతు ఆరుపులు, కేకలు వేయటంతో చుట్టు ప్రక్కల ఉన్న రైతులు వచ్చి భారీ కొండ చిలువ ను చంపేశారు. దాదాపు 15 అడుగులు పొడవు, 40 కేజీల బరువు ఉంటుందని స్థానికులు పేర్కోంటున్నారు.

LATEST UPDATE :

Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!

Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!

దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!

TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!

మరిన్ని వార్తలు