Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసిన నూతన జిల్లా కలెక్టర్..!
Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసిన నూతన జిల్లా కలెక్టర్..!
నల్లగొండ బ్యూరో, మనసాక్షి.
నల్గొండ జిల్లా నూతన కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఇలా త్రిపాఠి, నల్లగొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, నల్గొండ ఆర్ డి ఓ అశోక్ రెడ్డి ఆయనను కలవడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు.
LATEST UPDATE :
-
TG News : రోడ్డు పక్కన కుప్పలుగా కరెన్సీ నోట్లు, దొరికినన్ని ఏరుకున్నారు.. అంత డబ్బు ఎక్కడిదంటే..!
-
Gold Price : తెలుగింటి మహిళలకు శుభవార్త.. రూ.4900 తగ్గిన బంగారం ధర..!
-
Students : కేజీబీవీ పాఠశాలలో 53 మంది బాలికలకు అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు.. మంత్రి, కలెక్టర్ పరమార్శ..!
-
TG News : మళ్లీ ప్రజా పాలన.. మరోసారి దరఖాస్తులకు ఆహ్వానం..!










