Breaking Newstravelజాతీయం
Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!

Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఎవరూ ఆపరు.. నేరుగా వెళ్ళొచ్చు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
టోల్ ప్లాజా ల వద్ద ఇకపై మీ వాహనాన్ని ఎవరూ ఆపరు. టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగాల్సిన అవసరం లేదు. ఈ ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకొస్తుంది. త్వరలో కొత్త ఎలక్ట్రానిక్ సిస్టం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈ తరహా విధానం అమలులో ఉఅంది. అయితే టోల్ ప్లాజా ల వద్ద ఫీజు వసూలు చేసేందుకు నూతన విధానాన్ని తీసుకొచ్చింది. ఇది కూడా ఫాస్ట్ టాగ్ ద్వారానే పనిచేస్తుంది.
మీ వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్ళినప్పుడు వాహనాన్ని ఆపాల్సిన అవసరం లేదు. మీ వాహనం వెళ్ళగానే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అవుతాయి. దాంతో సమయం వృధా కాకపోవడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉండదు.
MOST READ :
-
CM Revanth Reddy : ఇంద్రవెల్లి గుర్తొస్తుంది.. కొమురం భీం యాదిలోకి వస్తాడు..!
-
TG News : రైతులకు తీపి కబురు.. ఖాతాలలో రూ.7887 కోట్లు, రాకుంటే ఇలా చేయండి..!
-
BIG BREAKING : చత్తీస్గడ్ లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టులు, ముగ్గురు జవాన్లు మృతి..!
-
Gold Price : దిగి వచ్చిన గోల్డ్ ధర.. కొనుగోలుకు ఇదే మంచి సమయమా..!
-
Gold Price : పెరిగినట్టే పెరిగి బంగారం ధర మళ్లీ తగ్గింది..!









