Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమెదక్

PDS : రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రేషన్ బియ్యం పట్టివేత..! 

రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా అందజేయాల్సిన సన్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొంతనపల్లి గ్రామంలో జరిగింది.

PDS : రైస్ మిల్లుపై విజిలెన్స్ దాడులు.. రేషన్ బియ్యం పట్టివేత..! 

శివంపేట, మన సాక్షి :

రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా అందజేయాల్సిన సన్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొంతనపల్లి గ్రామంలో జరిగింది.

గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ రైస్ మిల్లులో విజిలెన్స్ ఆకస్మికంగా దాడులు చేసి 24 కింతల రేషన్ బియ్యాన్ని ఒక బొలెరో వాహనంలో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు విజిలెన్స్ డిఎస్పి వెంకటేశ్వరరావు సిఐ పాండరి. ఇన్స్పెక్టర్ నరసింహులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

శివంపేట పోలీసులు లకు అప్పగించినట్లు వారు చెప్పారు వారు తెలిపిన టీఎస్. 08 టి. 66 37. నెంబర్ గల బొలెరో వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు సివిల్ సప్లై అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.

MOST READ 

  1. Suryapet : సూర్యాపేటలో క్రీడా ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ..!

  2. DMHO : బస్తి దావఖాన తనిఖీ చేసిన DMHO.. కీలక ఆదేశాలు..!

  3. Alumni : 40 సంవత్సరాల తర్వాత కలయిక.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..! 

  4. TG News : కొత్త సర్పంచుల ఉత్సాహం.. పల్లెల్లో అభివృద్ధికి బాటలు, కానీ అప్పుడే ఎదురుచూపులు..! 

మరిన్ని వార్తలు