తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

MPDO : పెన్ పహాడ్ నూతన ఎంపీడీవో ఎవరో తెలుసా..!

MPDO : పెన్ పహాడ్ నూతన ఎంపీడీవో ఎవరో తెలుసా..!

పెన్ పహాడ్, మన సాక్షి:

సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ ఎంపీడీవో గా బాలకృష్ణ బుధవారం బాధ్యతలు స్వీకరించినారు. ఇక్కడ ఎంపీడీవో గా పనిచేసిన జన్జనాల వెంకటేశ్వరరావు నల్లగొండకు బదిలీ అయినారు. సూర్యాపేట ఎంపీడీవో గా విధులు నిర్వహించిన బాలకృష్ణ బదిలీపై పెన్ పహాడుకు విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికీ అప్పటికి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

MOST READ : 

  1. Nails Color: గోళ్ల రంగులతో మీ ఆరోగ్య సమస్య చెప్పేయొచ్చు.. ఎలాగంటారా..!

  2. Diabetes : పరీక్షలు లేకుండానే మీ శరీరంలో షుగర్ తెలుసుకోవచ్చు..!

  3. PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!

  4. CM Revanth Reddy : పదేళ్లలో రేషన్ షాపులు తెరవలేదు.. కానీ బెల్ట్ షాపులు తెరిచారు.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

  5. Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!

మరిన్ని వార్తలు