క్రైంBreaking Newsజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లా

భీమ్రా లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..!

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో గంగిశెట్టి కిరాణా షాపులో ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్ఐ దుర్గారెడ్డి సిబ్బందితో కలిసి పేకాట సవరంపై దాడి చేశారు.

భీమ్రా లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామంలో గంగిశెట్టి కిరాణా షాపులో ముందు కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా ఎస్ఐ దుర్గారెడ్డి సిబ్బందితో కలిసి పేకాట సవరంపై దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురుని పట్టుకున్నారు.

వారి నుంచి రూ 9.020 నగదు, స్వాధీన పరుచుకున్నట్టు తెలిపారు. పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి, కోర్టుకు తరలించినట్టు ఆయన తెలిపారు. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే గ్రామస్తులు పోలీసులకు 8712656760 నెంబర్ కు సమాచారం అందించాలని కోరారు.

MOST READ  :

  1. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  2. TG News : మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు..!

  3. TG News: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా.. ఏ మునిసిపాలిటీలో ఏ పార్టీ గెలిచిందో తెలుసుకుందాం..!

మరిన్ని వార్తలు