Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలు

Nalgonda : స్పటిక లింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో పార్దివ లింగార్చనము..!

శ్రీశ్రీశ్రీ స్పటిక లింగ మల్లేశ్వర స్వామి వాసవి దుర్గాదేవి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అర్చనలు అభిషేకములు రుద్ర హోమము పార్దివ లింగార్చన బిల్వ పత్ర పూజ పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

Nalgonda : స్పటిక లింగ మల్లేశ్వర స్వామి ఆలయంలో పార్దివ లింగార్చనము..!

నల్లగొండ, మన సాక్షి :

శ్రీశ్రీశ్రీ స్పటిక లింగ మల్లేశ్వర స్వామి వాసవి దుర్గాదేవి ఆలయంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అర్చనలు అభిషేకములు రుద్ర హోమము పార్దివ లింగార్చన బిల్వ పత్ర పూజ పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సోమవారం పార్దివ లింగాల నిమజ్జన శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ భక్త బృందం సభ్యులు సత్య వీర బ్రహ్మచారి, మల్లికార్జున చారి , వీర బ్రహ్మచారి. తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

MOST READ 

  1. MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక.. మాజీ చైర్మన్ భార్గవ్ కీలక కామెంట్..!

  2. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా ఎకరానికి రూ.6000.. కొందరికేనా.. అందరికా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Nalgonda : నల్లగొండ కార్పొరేషన్ పై ఎగిరిన కాంగ్రెస్ జెండా.. ఏ డివిజన్ లో గెలిచింది ఎవరు..!

  4. Miryalaguda : మిర్యాలగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 3 విజయం..!

మరిన్ని వార్తలు